Harrasment : తల్లి కాదు రాక్షసి.. బాలికపై అమానుషంగా దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harrasment : ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై తన పెంపుడు తల్లి కిరాతకంగా ప్రవర్తించింది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గాయాలను చూసి షాకయ్యారు. చికిత్స చేస్తున్న ఒంటిపైనే కాదు.. ఆమె ప్రైవేట్ పార్ట్స్ లోనూ వారికి చెక్క భాగాలు కనిపించాయి. బాలిక పరిస్థితిపై అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది.
Read Also: Boat Capsized : మహిళా కూలీలతో వెళ్తున్న బోటు బోల్తా
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తీవ్ర గాయాలపాలైన బాలికను ఓ మహిళ ఆస్పత్రిలో చేర్చింది. ఇంట్లో తోబుట్టువులతో గొడవపడి గాయపడ్డానని బాలిక తెలిపింది. ఆమెకు చికిత్స అందించాలని పెంపుడు తల్లి కోరింది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గాయాలను చూసి షాకయ్యారు. ఒంటిపైనే కాదు.. ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో చెక్క భాగాలు కనిపించాయి. బాలిక పరిస్థితిపై అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాలికపై తీవ్ర అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపారు. మరుసటి రోజు బాలికను తీసుకొచ్చిన మహిళ ఆసుపత్రికి వచ్చింది. అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలికను తాను దత్తత తీసుకున్నానని, ఇంట్లో పిల్లలతో జరిగిన గొడవలో బాలిక గాయపడిందని పోలీసులకు తెలిపింది.
Read Also: Sextortion Call : సరికొత్త ట్రాప్.. ‘సెక్స్‌టార్షన్’ బారిన పడ్డ 76ఏళ్ల వ్యక్తి
అయితే ఆమె సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో బాలికను పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బాలిక చేయి కూడా విరిగిందని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం బాలికను ప్రభుత్వ సంక్షేమ కేంద్రానికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంతలో, తన పెంపుడు తల్లి తనను హింసించిందని బాలిక తెలిపింది. నెలలో సగం రోజులు ఆహారం ఇస్తారని, తాను ఆకలితో ఉండేవారని బాలిక తెలిపింది. నిందితురాలిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!