Suicide: జీవితంలో ఏమీ సాధించలేకపోయాను.. జడ్జి కాలేదని మనస్తాపంతో సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని భిల్వారాలో ఆర్జేఎస్ పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రామ విహార్‌లో నివసిస్తున్న ఆకాంక్ష అలియాస్ ఖుష్బూ ఓజా (28) అహ్మదాబాద్‌లో RJS పరీక్షకు ప్రిపేర్ అయింది. అయితే ఆగస్టు 16న దాని ఫలితాలు రాగా.. అందులో ఫేయిల్ అయింది. దీంతో తీవ్రంగా కుంగిపోయిన యువతి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Read Also: Amardeep: ఒక్క నామినేషన్ తో.. ఈ కుర్రాడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడే ..?
Also Read
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
యువతి ఆత్మహత్యకు ముందు తన నోట్‌లో ఏం రాసిందంటే.. ‘‘కష్టపడితే ఏదో కావాలని ఎన్నో కలలు కన్నాను.. ఎన్నోసార్లు విఫలమైనా ధైర్యంగా నిలబడ్డా.. ప్రతిసారీ ఫెయిల్యూర్.. ప్రతి పండగను వదిలేసి వెళ్లిపోయాను.” కానీ నిరాశే మిగిలిందని వాపోయింది. ఎప్పటికైనా జీవితంలో ఏదొకటి సాధిస్తానని అనుకునే దానిని అని తెలిపింది. అంతేకాకుండా తాను చాలా అదృష్టవంతురాలిని, తాను తన తల్లిదండ్రులను ఎప్పుడు విడిచిపెట్టి ఉండలేదని.. అడిగినవన్నీ తెచ్చి ఇచ్చేవారని తెలిపింది. అడుగడుగునా తనకు అండగా నిలిచే సోదరుడిని పొందిన తాను చాలా అదృష్టవంతురాలిని సూసైడ్ నోట్ లో రాసింది.
Read Also: Accident : సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్జేఎస్ పరీక్ష రాసిన యువతి ఆకాంక్ష.. అందులో ఫెయిల్ కావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. సోమవారం ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆత్మహత్యకు ఇదే కారణమా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!