Bus Blast: మాలిలో బస్సు పేలిన ఘటనలో దాదాపు 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జిహాదిస్ట్ హింసకు కేంద్రంగా పిలువబడే మోప్టి ప్రాంతంలో బస్సు పేలుడు పదార్థాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.