Filmfare Awards : 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026.. టాలీవుడ్ నామినేషన్ల పూర్తి జాబితా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2026 నామినేషన్ల సందడి మొదలైంది. 2024 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుంచి ఉత్తమ ప్రతిభను గుర్తించి ఈ అవార్డులను అందించనున్నారు. ఫిబ్రవరి 21న కేరళలో ఈ వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. టాలీవుడ్ నుంచి ప్రధాన విభాగాల్లో పోటీ పడుతున్న నామినేషన్ల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఉత్తమ చిత్రం (Best Film):
1.కల్కి 2898 ఏడీ
2.పుష్ప : ది రూల్
3.హనుమాన్
4.లక్కీ భాస్కర్
5.35 చిన్న కథ కాదు
6.కమిటీ కుర్రోళ్లు
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ఉత్తమ దర్శకుడు (Best Director):
1. నాగ్ అశ్విన్ (కల్కి 2898 ఏడీ)
2. సుకుమార్ (పుష్ప : ది రూల్)
3. ప్రశాంత్ వర్మ (హనుమాన్)
4. వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
5. నంద కిశోర్ (35 చిన్న కథ కాదు)
6. యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు (Best Actor – Male):
1. అల్లు అర్జున్ (పుష్ప : ది రూల్)
2. ఎన్టీఆర్ (దేవర)
3. నాని (సరిపోదా శనివారం)
4. దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
5. సిద్ధూ జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్)
6. తేజ సజ్జ (హనుమాన్)
ఉత్తమ నటి (Best Actor – Female):
1. రష్మిక మందన్న (పుష్ప : ది రూల్)
2. అనుపమ పరమేశ్వరన్ (టిల్లు స్క్వేర్)
3. నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
4. మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
5. ప్రియాంక మోహన్ (సరిపోదా శనివారం)
6. ఆషికా రంగనాథ్ (నా సామిరంగ)
సహాయక పాత్రల్లో నామినేషన్లు:
1. అమితాబ్ బచ్చన్ – కల్కి 2898 ఏడీ
2. ఫహద్ ఫాజిల్ – పుష్ప : ది రూల్
3. ఎస్‌జే సూర్య – సరిపోదా శనివారం
4. సత్య – మత్తు వదలరా 2
5. వినయ్ రాయ్ – హనుమాన్
6. ధనంజయ్ – జీబ్రా
ఉత్తమ సహాయ నటి
1. వరలక్ష్మి శరత్‌కుమార్ – హనుమాన్
2. అంజలి – గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
3. ఫరియా అబ్దుల్లా – మత్తు వదలరా 2
4. శరణ్య ప్రదీప్ – అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
5. శ్రద్ధా శ్రీనాథ్ – మెకానిక్ రాకీ
6. రషి సింగ్ నందు – ప్రసన్నవదనం
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!