Uttarakhand: మితిమీరిన వేగం.. గాల్లో ప్రాణాలు.. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగం, అజాగ్రత్త డ్రైవింగ్ కారణంగా బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరకాశీ జిల్లాలోని గంగ్నాని సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ఏడుగురు యాత్రికులు మరణించగా, 28 మంది గాయపడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
Read Also: Uttar Pradesh: ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలు.. కర్రలతో కొట్టి చంపిన జనాలు
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగోత్రి హైవేపై ఆదివారం నాటి ప్రమాదానికి ప్రధాన కారణం, అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ కారణమని తెలిపారు. ఈ ఘటనపై డ్రైవర్ ముఖేష్ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఉత్తరకాశీ) పేర్కొన్నారు. బస్సు లోయలో పడిపోతున్న సమయంలో బస్సు వేగం అతిగా ఉందని గాయపడిన ప్రయాణికులు చెప్పారని పోలీసులు చెప్పారు.
Read Also: Manchu Manoj: మళ్లీ మా అమ్మ దగ్గరకే.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
మితిమీరిన వేగం కారణంగా వాహనాన్ని అదుపులోకి తెచ్చేందుకు డ్రైవర్‌కు సమయం లేకపోవడం, ఏమీ తోచకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ చెబుతున్నారు. ప్రమాదంపై జిల్లా మేజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారని, పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయని.. అతడు కోలుకున్నాక అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ పేర్కొన్నారు. 35 మందితో బస్సు గంగోత్రి నుంచి తిరిగి వస్తుండగా బస్సులోయలో పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
- Tags
- bus
- died
- national news
- people
- valley
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!