AP Elections 2024: ఏపీలో భారీగా పోలింగ్.. 5 గంటలకే 70 శాతానికి చేరువగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీగా నమోదు అవుతోంది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం 70 శాతానికి చేరువగా వెళ్లింది.. 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది..
ఇక, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ ను గమనిస్తే..
* అల్లూరి జిల్లా – 55.17 శాతం
* అనకాపల్లి – 65.97 శాతం
* అనంతపురం – 68.04 శాతం
* అన్నమయ్య – 67.63 శాతం
* బాపట్ల – 72.14 శాతం
* చిత్తూరు – 74.06 శాతం
* కోనసీమ – 73.55 శాతం
* తూ.గో. జిల్లా – 67.93 శాతం
* ఏలూరు – 71.10 శాతం
* గుంటూరు – 65.58 శాతం
* కాకినాడ – 65.01 శాతం
* కృష్ణా జిల్లా – 73.53 శాతం
* కర్నూలు – 64.55 శాతం
* నంద్యాల – 71.43 శాతం
* ఎన్టీఆర్ జిల్లా – 67.44 శాతం
* పల్నాడు – 69.10 శాతం
* పార్వతీపురం మన్యం – 61.18 శాతం
* ప్రకాశం జిల్లా – 71 శాతం
* నెల్లూరు – 69.95 శాతం
* శ్రీ సత్యసాయి జిల్లా – 67.16 శాతం
* శ్రీకాకుళం – 67.48 శాతం
* తిరుపతి – 65.88 శాతం
* విశాఖపట్నం – 57.42 శాతం
* విజయనగరం – 68.16 శాతం
* ప.గో. జిల్లా – 68.98 శాతం
* కడప – 72.85 శాతం పోలింగ్ నమోదు
Also Read
- Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్‌స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!