Vizag KGH: విశాఖ కేజీహెచ్‌లో దారుణం.. వైద్యుల నిర్లక్షానికి బాలుడు బలి!
- విశాఖ కేజీహెచ్‌లో దారుణం
- వైద్యుల నిర్లక్షానికి బాలుడు బలి
- ఆందోళన చేస్తున్న బాలుడి తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ కేజీహెచ్‌లో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్షానికి ఓ బాలుడి ప్రాణం బలైంది. కాలు విరిగిందని ఆస్పత్రికు తీసుకొస్తే కోమాలోకి వెళ్లాడు బాలుడు. 6 ఏళ్ల బాలుడు ఆర్ధోపెడిక్ వార్డులో చికిత్స పొందుతు మృతి చెందాడు. దాంతో పెద్దాసుపత్రిలో మరోసారి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. వైద్య సేవలు లోపం వల్లే తమ బిడ్డ చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడు రోజుల క్రితం ద్వారకానగర్ నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ సమీపంలో ఖాళీ ప్రదేశంలో ఆడుకుంటూ ఆరేళ్ళ అక్షయ్ కుమార్ గోతిలో పడి ప్రమాదానికి గురయ్యాడు. ఈనెల 4 సాయంత్రం కేజీహెచ్‌కు కుటుంబ సభ్యులు అతడ్ని తరలించారు. ఆపరేషన్ తర్వాత కూడా తమ బిడ్డ కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడికి ఫిట్స్ వచ్చినా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
తాజావార్తలు
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..