Suicide Blast: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురికి గాయాలు
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide Blast in Pakistan: రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకున్న పాకిస్థాన్‌లో భద్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో మంగళవారం పారామిలటరీ ఫోర్స్ వాహనం సమీపంలో జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు గాయపడ్డారని తెలిసింది. పెషావర్‌లోని హయతాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ పేలుడును ఆత్మాహుతి దాడిగా పేర్కొంటూ ఓ సీనియర్ పోలీస్ అధికారి మీడియాతో అన్నారు.
Also Read: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పురుషుల నగ్న నిరసన.. ఎందుకంటే?
Also Read
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ఈ ఆత్మాహుతి దాడిలో గాయాలపాలైన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సాక్ష్యాలను సేకరించేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను పేలుడు జరిగిన ప్రదేశంలో మోహరించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు పేలుడుకు బాధ్యత వహించేందుకు ఏ గ్రూపు ముందుకు రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!