Fake Aadhaar Cards: కేరళలో 50 వేల నకిలీ ఆధార్ కార్డులు.. కేంద్రాల్లో సృష్టిస్తున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. దాదాపు 50 వేల మంది శరణార్థులకు నకిలీ ఆధార్ కార్డులు కలిగి ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజన్స్ వెల్లడించింది. కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌కు చెందిన 50 వేల మంది శరణార్థుల వద్ద నకిలీ ఆధార్లు ఉన్నట్లు తన రిపోర్టులో పేర్కొంది. అస్సాం, బెంగాల్, కేరళలోని ఆధార్ కేంద్రాల్లో ఈ నకిలీ కార్డులను సృష్టిస్తున్నట్లు రిపోర్టులో తెలిపింది.
Also Read
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌కు చెందిన శరణార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ దేశంలో నివాసం ఏర్పుచుకునేందుకు శరణార్థులు నకిలీ ఆధార్ కార్డులను సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మిలిటెరీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా బోర్డర్ సెక్యూర్టీ దళం తన నిఘాను పెంచింది. సరిహద్దు రాష్ట్రాల్లోనే నిఘాను పెంచేశారు. తీర ప్రాంత రాష్ట్రాల్లోనూ ఇండియన్ కోస్టు గార్డులు నిఘాను పెంచారు. విదేశీయులు అక్రమంగా కేరళలోకి చొరబడుతున్నట్లు ఏడాది క్రితమే కేంద్ర నిఘా ఏజెన్సీలు వెల్లడించాయి. మల్లపురంలో ఉన్న ఆధార్ కేంద్రంలోకి అక్రమంగా చొరబడి 50 ఆధార్ కార్డులను తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెంగాల్, జార్ఖండ్ నుంచి ఐపీ అడ్రెస్‌లతో కేరళలో ఆధార్ కేంద్రాలను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. కేరళ పోలీసులు ఇవాళ వందల సంఖ్యలో నకిలీ ఆధారు కార్డులను సీజ్ చేశారు. ఆధార్ చట్టం ప్రకారం నకిలీ కార్డు కలిగిన వారికి మూడేళ్ల జైలు లేదా లక్ష జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. దేశంలోకి అక్రమంగా రావడమే కాకుండా నకిలీ ఆధార్లు సైతం తీసుకుంటురు. ఈ అంశాన్ని కేంద్ర సీరియస్ గా తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!