Helicopters Collide : చూస్తుండగానే ఘోరం.. గాల్లోనే ఢీ కొన్న రెండు హెలికాప్టర్లు.. పలువురి మృత్యువాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Helicopters Collide : ఆస్ట్రేలియాలో చూస్తుండగానే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే రెండు టూరిస్ట్ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గోల్డ్ కోస్ట్‌లోని సీ వరల్డ్ థీమ్ పార్క్ సమీపంలో గల మెయిన్ బీచ్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
Read Also: MLA Gun Fire: డ్యాన్స్ చేస్తూ సడన్‌గా జేబు నుంచి గన్ తీసిన ఎమ్మెల్యే.. షాకైన స్థానికులు
Also Read
- Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్‌పై వేటు?
- Ketan Murder Case: కేతన్‌ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
- Harry Brook: "టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే".. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. టూరిస్ట్‌లను రైడ్‌కు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఈ బీచ్ క్వీన్స్లాండ్ రాష్ట్రంలోని బ్రిస్బేన్‌కు దక్షిణంగా 45 మైళ్ల దూరంలో గోల్డ్ కోస్ట్‌లో ఉంది. ఈ ప్రాంతం దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. జనవరిలో అత్యంత రద్దీగా ఉంటుంది.
#BREAKING: Channel 9 has published video that shows the Gold Coast helicopter crash, though they’ve cut it off before the moment of impact
Families were waving to the passengers and witnessed the crash happen @6NewsAU pic.twitter.com/gkumxc3m7k
— Leonardo Puglisi (@Leo_Puglisi6) January 2, 2023
తాజావార్తలు
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్‌పై వేటు?
-
Ketan Murder Case: కేతన్‌ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
-
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!