Labourers Stranded: తజికిస్తాన్‌లో చిక్కుకున్న జార్ఖండ్ కార్మికులు.. దిక్కు తోచని స్థితిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Labourers Stranded: గత రెండు నెలలుగా జార్ఖండ్ నుంచి వెళ్లిన 36 మంది వలస కార్మికులు తజికిస్తాన్‌లో చిక్కుకుపోయారు. వారు సురక్షితంగా తిరిగి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఒక అధికారి తెలిపారు. విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్‌లు ఏర్పాటు చేస్తున్న కంపెనీ తమ పాస్‌పోర్టులను సీజ్ చేసిందని, తమకు తక్కువ ఆహారం అందిస్తున్నారని, డబ్బులు కూడా ఇవ్వడం లేదని సామాజిక మాధ్యమాల ద్వారా కుటుంబ సభ్యులతో చెప్పుకోగా.. వారు సామాజిక కార్యకర్త సికందర్ అలీకి చెప్పారు. ఆయన ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఓ అధికారి వెల్లడించారు.
Marriage: పెళ్లికోసం ఆస్పత్రి గదిని బుక్ చేశారు.. ఎందుకంటే?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
గత ఏడాది డిసెంబర్ 19న భారత్‌లో పనిచేస్తున్న సంస్థకు చెందిన ఏజెంట్లు చక్కని వేతనం అందజేస్తామని హామీ ఇవ్వడంతో వారు మధ్య ఆసియా దేశానికి వెళ్లిపోయారని సామాజిక కార్యకర్త చెప్పారు. కూలీలు హజారీబాగ్, బొకారో, గిరిదిహ్ జిల్లాలకు చెందినవారు. వారు తజికిస్తాన్‌లో బందిపోటు కార్మికుల మాదిరిగానే జీవితాన్ని గడపవలసి వస్తుందని ఫిర్యాదులు అందాయని హజారీబాగ్ డిప్యూటీ కమీషనర్ నాన్సీ సహాయ్ చెప్పారు. ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతామని, వీలైనంత త్వరగా కార్మికులను వారి స్వస్థలాలకు సురక్షితంగా తీసుకురావడానికి మార్గాలను కనుగొనమని స్టేట్ మైగ్రెంట్ సెల్‌కు తెలియజేశానని ఆయన చెప్పారు
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!