Renukaswamy Murder Case: రేణుకాస్వామి కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్..
- రేణుకాస్వామి హత్యకేసులో ముగ్గురు నిందితులకు బెయిల్
- షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన న్యాయస్థానం
- నిందితులపై హత్యానేరం ఎత్తివేత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేణుకాస్వామి హత్యకేసులో ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. అంతేకాకుండా.. వారిపై హత్యానేరం ఎత్తివేసింది. నిందితుడు కేశవ్ మూర్తికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నిందితులు కార్తీక్, నిఖిల్‌లకు కూడా బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ.. న్యాయమూర్తి జైశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిపై హత్యానేరం ఎత్తివేశారు. హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, అతని స్నేహితురాలు పవిత్ర గౌడ సహా మొత్తం 17 మంది నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వీరంతా.. రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్నారు. ఈ కేసులో పోలీసులు సెప్టెంబర్ 4న కోర్టులో 3,991 పేజీల ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేశారు.
Read Also: Anmol Ambani: అనిల్ అంబానీ కుమారుడిపై రూ.కోటి జరిమానా!
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
33 ఏళ్ల రేణుకాస్వామి నటుడు దర్శన్‌కు వీరాభిమాని. ఆమె దర్శన్ సన్నిహితురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపింది. ఇది చూసి దర్శన్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ కోపమే రేణుకాస్వామి హత్యకు కారణమైంది. సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్ సమీపంలోని కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. కాగా.. ఈ హత్య కేసులో నటుడు దర్శన్ని పోలీసులు జూన్ 11న అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పవిత్ర, దర్శన్ ఇద్దరూ ఒకే జైలులోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి వచ్చిన దర్శన్ ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్నాడు.
Read Also: Andhra Pradesh: వరద బాధితులకు పరిహారం ప్యాకేజీపై ప్రభుత్వం ఉత్తర్వులు
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!