Pak drone attacks: 26 నగరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ తాజా డ్రోన్ దాడులు..

  • 26 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు..
  • సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం..
Paki

Paki

Pak drone attacks: వరసగా రెండో రోజు దాయాది పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేశాయి. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి, సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ముఖ్యంగా 26 నగరాలను లక్ష్యంగా చేసుకుని తాజా డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

20 నగరాలు ఇవే:

అమృత్‌సర్ (పంజాబ్)
పఠాన్‌కోట్ (పంజాబ్)
జమ్మూ (జమ్మూ కాశ్మీర్)
సాంబా (జమ్మూ కాశ్మీర్)
ఫిరోజ్‌పూర్ (పంజాబ్)
పోఖ్రాన్ (రాజస్థాన్)
కుప్వారా (జమ్మూ కాశ్మీర్)
ఉరి (జమ్మూ కాశ్మీర్)
పూంచ్ (జమ్మూ కాశ్మీర్)
గురుదాస్‌పూర్ (పంజాబ్)
హంద్వారా (జమ్మూ మరియు కాశ్మీర్)
జైసల్మేర్ (రాజస్థాన్)
బార్మర్ (రాజస్థాన్)
రాజౌరి (జమ్మూ మరియు కాశ్మీర్)
బారాముల్లా
శ్రీనగర్
అవంతిపోరా
నగ్రోటా
ఫాజిల్కా
లాల్‌గఢ్ జట్టా
భుజ్
కుర్బెట్
లఖీ నాలా