Gujarat: గుజరాత్ పౌడర్ కంపెనీలో పేలుడు.. ఇద్దరు మృతి
- గుజరాత్ పౌడర్ కంపెనీలో పేలుడు
- ఇద్దరు మృతి.. ముగ్గురికి గాయాలు
- ఓవెన్‌లో ఒత్తిడి కారణంగానే పేలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లోని పౌడర్ కోటింగ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదస్థలిని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Bansuri Swaraj: తల్లి బాటలో కూతురు.. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఏం చేసిందంటే..?
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పౌడర్ కోటింగ్ కంపెనీలో జరిగిన పేలుడు కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు గాయపడినట్లు వెల్లడించారు. ఓవెన్‌లో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్లు నికోల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఎస్ఎస్ గాధవి తెలిపారు. ఫ్యాక్టరీ భవనంలో పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుడు జరగగానే సమీప ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఇలా తయారయ్యారేంటిరా బాబు.. రీల్స్ కోసం మరీ ఇంతలా అవసరమా..
#WATCH | Gujarat: Two people died while three were injured due to a blast in a powder coating firm, in Ahmedabad. pic.twitter.com/5WkclhLtZq
— ANI (@ANI) June 24, 2024
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!