Odisha: మానవపుర్రె కోసం స్మశానంలో తవ్వకాలు.. ఇద్దరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా పాత ఆనవాళ్ళు, మూఢాచారాలు మాత్రం మానడంలేదు. ఎక్కడో చోట క్షుద్రపూజలు, చేతబడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాంత్రికుడి సలహా మేరకు స్మశాన వాటిక నుండి మానవ దేహాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించినందుకు ఇద్దరు వ్యక్తులను ఆదివారం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గోపాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుహాబాద్ గ్రామంలో స్మశాన వాటికను తవ్వుతుండగా గ్రామస్థులు నిందితులను పట్టుకున్నారు.
Read Also: DK Aruna : ప్రీతి మృతి చాలా బాధాకరం.. సైఫ్ పై వెంటనే హత్యా నేరం కేసు నమోదు చేయాలి
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
నిందితుల్లో ఒకరు తన కుమార్తె అనారోగ్యంతో ఉండడంతో తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. దుష్ట ఆత్మ నుండి బయటపడటానికి కర్మల కోసం మానవ పుర్రెను ఏర్పాటు చేయమని తాంత్రికుడు అడిగాడు. ఆ వ్యక్తి స్నేహితుడి సహాయం తీసుకున్నాడని, సుమారు 11 రోజుల క్రితం తమ గ్రామంలోని స్మశానవాటికలో ఒక వ్యక్తిని ఖననం చేసినట్లు తెలియడంతో, వారు శనివారం రాత్రి అక్కడికి చేరుకుని భూమిని తవ్వడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సబ్ డివిజనల్ పోలీసు అధికారి శశాంక శేఖర్ బ్యూరా తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!