Rowdy-Sheeters: హైదరాబాద్ పోలీసుల కీలక ఆపరేషన్.. 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు
- హైదరాబాద్ పోలీసుల కీలక ఆపరేషన్
- సిటీలోని రౌడీషీటర్లను డ్రగ్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు
- 190 మంది రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో రౌడీ షీటర్ లపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఎచ్ న్యూ సహాయంతో 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. 190 మంది రౌడీ షీటర్లకు గంజాయి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన రౌడీషీటర్లను ఆయా పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు రౌడీ షీటర్లకు డ్రగ్స్ పాజిటివ్ అయ్యిందని వెల్లడించారు. నలుగురితోపాటు, వెస్ట్ జోన్ పరిధిలోని డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 13 మందిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Also Read:Iran-US Talks: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. పాకిస్థాన్‌లో అమెరికాతో శాంతి చర్చలకు డుమ్మా!
Also Read
- UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్‌కు భారీ ఝలక్ తప్పదా?
- Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్‌పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
- NEET Exam: అబుదాబి సెంటర్ ఇవ్వడంపై రాహుల్‌గాంధీ ఫైర్.. ఎన్టీఏ క్లారిటీ
- EV Road Tax Cuts: ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకుంటున్నారా? రూ.60 వేల వరకు ఆదా చేసే ఛాన్స్..!
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం మొత్తం 13మందికి డ్రగ్స్ పాజిటివ్.. బంజారాహిల్స్ పీఎస్ కు తరలించిన 13 మందిలో నలుగురు రౌడీ షీటర్లు ఉన్నారు. వీరందరిపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాసేపట్లో వీరందరినీ నాంపల్లి కోర్టు లో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఎర్రగడ్డ లోని డీ అడిక్షన్ సెంటర్లకు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్‌కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
-
Eating Rice: అన్నం తిన్నాక వెంటనే నిద్ర వస్తుందా? అసలు కారణం ఇదే!
-
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్‌పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
-
NEET Exam: అబుదాబి సెంటర్ ఇవ్వడంపై రాహుల్‌గాంధీ ఫైర్.. ఎన్టీఏ క్లారిటీ
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!