Pakistan: ఘోరప్రమాదం.. లోయలో పడ్డ మినీట్రక్.. 13 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖుషబ్‌లో మినీట్రక్ లోయలో పడి ఐదుగురు చిన్నారులతో సహా 13 మంది మృతిచెందారు. ఒక కుటుంబం బన్నూ నుంచి సూన్ వ్యాలీకి వెళుతుండగా ట్రక్కు ఒక్కసారిగా మలుపు దగ్గర అదుపు తప్పి లోయలోపడింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌లు వెంటనే చేరుకుని క్షతగాత్రులను, మృతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Himanta Biswa Sarma: ముస్లిం రిజర్వేషన్లు కావాలంటే పాకిస్తాన్ వెళ్లి ఇవ్వండి..
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖుషబ్ జిల్లాలో ఒక కుటుంబంతో వెళ్తున్న మినీ ట్రక్కు లోయలో పడిపోవడంతో ఐదుగురు పిల్లలు సహా కనీసం 13 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. రెస్క్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబం బన్నూ నుంచి ఖుషబ్లోని సూన్ వ్యాలీకి ప్రయాణిస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ వేగంగా టర్న్ తీసుకోవడంతో వేగంగా ట్రక్ లోయలో పడిపోయిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Bear Attack: అందుకే అదుపులో ఉండాలనేది.. రెప్పపాటులో మహిళపై ఎలుగుబంటి దాడి..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!