YouTube: యూట్యూబ్‌కు అంతరాయం.. యూజర్ల ఆందోళన
- భారత్‌లో యూట్యూబ్‌కు అంతరాయం
- యూజర్ల ఆందోళన.. పెద్ద ఎత్తున ఫిర్యాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్యతో ప్రపంచ మంతా అల్లాడిపోయింది. తాజాగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వీడియో ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబై సహా పలు నగరాల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. అప్లోడ్ చేసిన వీడియోలు కనిపించడం లేదని, ఇంకొందరు అప్లోడ్ చేయలేకపోతున్నామని కంప్లంట్ చేస్తున్నారు. మరికొందరు డౌన్లోడ్ కావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. మధ్యాహ్నం 1:40 గంటల నుంచి ఈ సమస్య ఉన్నట్లుగా వినియోగదారు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AI Fashion Show : ఫ్యాషన్ షోలో దేశాధినేతల ర్యాంప్ వాక్.. మాములుగా లేదుగా..
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
- DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
గత శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్య కారణంగా మార్కెట్లు, బ్యాంకులు, ఎయిర్‌లైన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి 24 గంటల తర్వాత సమస్యను పరిష్కరించారు. తాజాగా యూట్యూబ్ సమస్యతో ఇండియాలోని పలు ప్రాంతాల్లో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Operation Raavan: సినిమా ప్రారంభమైన గంటలోపు అది కనిపెడితే.. సిల్వర్ కాయిన్!
తాజావార్తలు
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్‌గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!