Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Youth Attacks Auto Driver With Stick In Meerut Up Viral Video Sparks Outrage

Youth Attacks Auto Driver: దారుణం.. ఆటో డ్రైవర్ పై కర్రతో పదే పదే దాడి చేసిన యువకుడు..

Published Date :December 28, 2025 , 1:06 pm
By Devarakonda Srikanth
  • ఉత్తర్ ప్రదేశ్‌ మీరట్ జిల్లాలోని మావానాలో ఘటన
  • షారుఖ్ అనే యువకుడు ఆటో డ్రైవర్ సజ్జాదుద్దీన్‌ వాగ్వాదం
  • ఆటో డ్రైవర్‌పై కర్రతో పదే పదే దాడి చేసిన యువకుడు
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్థానికులు
Youth Attacks Auto Driver: దారుణం.. ఆటో డ్రైవర్ పై కర్రతో పదే పదే దాడి చేసిన యువకుడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒక యువకుడు కర్రతో ఆటో డ్రైవర్ పై పదే పదే దాడి చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. డ్రైవర్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికి యువకుడు మాత్రం దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌ మీరట్ జిల్లాలోని మావానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షారుఖ్ అనే యువకుడు ఆటో డ్రైవర్ సజ్జాదుద్దీన్‌ కు ఓ విషయంలో వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్త ముదరడంతో యువకుడు ఆటో డ్రైవర్‌పై కర్రతో పదే పదే దాడి చేసాడు. దీంతో స్థానికులను భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ యువకుడు మాత్రం నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు.

Also Read

  • UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
  • Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
  • Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
  • Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..

మావానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.ఈ సంఘటనను అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • auto driver assaulted
  • Mawana incident
  • Meerut auto driver attack
  • Shahrukh attack case
  • Uttar Pradesh Crime News

తాజావార్తలు

  • UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..

  • Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?

  • Toxic: యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..

  • Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..

  • Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions