ఒక యువకుడు కర్రతో ఆటో డ్రైవర్ పై పదే పదే దాడి చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. డ్రైవర్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికి యువకుడు మాత్రం దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ మీరట్ జిల్లాలోని మావానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటు…