Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
- ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ
- ప్రధానమంత్రి నివాసంలో సుమారు గంటసేపు సమావేశం
- యూపీ అసెంబ్లీ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలపై చర్చ జరిగినట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi-Modi Meeting: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంటల పాటు ఇద్దరు చర్చించుకున్నారు. రాబోయే యూపీ ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికలు, పార్టీ ఎన్నికల సన్నాహాలపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ భేటీకి సంబంధించిన అధికారిక ఎజెండాను కేంద్ర ప్రభుత్వం కానీ, పీఎంఓ కానీ వెల్లడించలేదు. ఇద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు, యూపీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ క్షేత్రస్థాయిలో కార్యచరణ మొదలుపెట్టింది. సమాజ్‌వాదీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ పీడీఏ రథయాత్రను ప్రారంభించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల కసరత్తును ప్రారంభించి, స్థానిక నేతలతో భేటీలు నిర్వహిస్తోంది.
Also Read
- DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
తాజావార్తలు
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?