Yogi Adityanath: యోగిని మూడు రోజుల్లో హతమారుస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death Threat To UP CM,ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని హెచ్చరికలు చేశారు. ఆగస్టు 2న లక్నో కంట్రోల్ రూంలోని వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ కు ఓ బెదిరింపు మెసేజ్ వచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బాంబుతో హతమారుస్తామని ఆగంతకులు హెచ్చరించారు. మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని చంపేస్తామని హెచ్చరికలు చేశారు. అయితే ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నారు.
ఈ బెదిరింపు సందేశాలను ఎవరు పంపించారు.. ఎక్కడి నుంచి పంపించారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బెదిరింపులు రాగానే హెల్ప్ లైన్ ఆపరేషన్ కమాండర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడ్డ వారిని అణ్వేషించే పనిలో ఉన్నారు యూపీ పోలీసులు. సుశాంత్ గోల్ఫ్ సిటీలో ఈ ఘటనపై కేసు నమోదు అయింది. నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని లక్నో పోలీసులు తెలిపారు.
Also Read
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
Read Also: Tsrtc Independence Day Special Offers: ఆగస్టు15న పుట్టిన వారికి 12 ఏళ్లు వచ్చే వరకు ఉచిత ప్రయాణం
గతంలో కూడా యోగికి అనేక బెదిరింపులు వచ్చాయి. ఉత్తర్ ప్రదేేశ్ లో నేరాల అదుపు కోసం బుల్డోజర్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇది చాలా మంది అక్రమార్కులు, మాఫియాలో గుబులు పుట్టిస్తోంది. దీంతో పాటు కొన్ని ఉగ్రవాద సంస్థలు, వారికి సహకరించే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే యోగీకి బెదిరింపులు వచ్చి ఉంటాయని తెలుస్తోంది. స్వాతంత్య్ర వేడుకలకు కొన్ని రోజుల ముందు ఈ బెదిరింపులు రావడాన్ని యూపీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
A case has been registered at Sushant Golf City police station after receiving a WhatsApp message threatening to kill UP CM Yogi Adityanath. Search for the accused underway: Lucknow Police
(file pic) pic.twitter.com/3k1V2TXmcV
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!