Delhi fire: ఢిల్లీలో దారుణం.. మహిళను కాల్చి చంపిన దుండగుడు
- ఢిల్లీలో దారుణం
- మహిళను కాల్చి చంపిన దుండగుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. భర్త, పిల్లలతో బైక్‌పై వెళ్తున్న మహిళపై దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటా ఛాతీలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం 3:15 గంటలకు గోకుల్‌పురి ప్రాంతంలో చోటుచేసుకుంది. హీరా సింగ్ అనే వ్యక్తి.. తన భార్య సిమ్రంజీత్ కౌర్(25).. ఇద్దరు పిల్లలతో మౌజ్‌పూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kerala Floods: అమిత్ షా వ్యాఖ్యలను తోసిపుచ్చిన సీఎం పినరయి
Also Read
ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో సిమ్రంజీత్ కౌర్ తన భర్తతో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా.. మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టి వాగ్వాదానికి దిగాడు. ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఇంతలో తుపాకీ తీసుకుని కాల్పులు జరపగా.. సిమ్రంజీత్ కౌర్ ఛాతీలోకి బుల్లెట్ దిగి ప్రాణాలు వదిలింది. ఇద్దరు పిల్లలతో కలిసి మౌజ్‌పూర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని బాధితురాలి భర్త తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Israel: కేవలం 12 గంటల్లోనే.. ఇజ్రాయిల్ ఇద్దరు శత్రువుల హత్య..
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..