రన్నింగ్ ట్రైన్‌లో యువతిపై దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజు ఏదో ఒక మూల ఆడగాళ్లపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. వాళ్లు ఎక్కడున్నా రక్షణ కరువవుతోన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి… తాజాగా, మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం వెలుగు చూసింది.. శుక్రవారం రాత్రి రైలులోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు.. రైలులో ఉన్నవాళ్లను భయబ్రాంతులకు గురిచేస్తూ బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు, నగలు దోచుకున్నారు.. ఆపై ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లఖ్‌నవూ నుంచి ముంబై వెళ్లున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్.. ఇగత్‌పురి, కాసారా రైల్వేస్టేషన్ మధ్య కొండ ప్రాంతానికి చేరుకున్న సమయంలో.. రైలు స్పీడ్ తగ్గింది.. ఆ సమయంలో 8 మంది దుండగులు రైలులోని డీ-2 బోగిలోకి చొరబడ్డారు… ఆయుధాలతో ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశారు.. విలువైన వస్తువులు, ఫోన్లు, నగలు, నగదు లాగేసుకున్నారు.. ఎదురుతిరిగివారిపై దాడి చేశారు.. ఇకే, రైలులోనే ప్రయాణిస్తున్న 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.. అయితే, రైలు కాసారా రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో ఒక్కసారి ప్రయాణికులు సహాయం అరిచారు.. దీంతో.. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు.. రంగంలోకి దిగి నలుగురిని అరెస్ట్ చేశారు..
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
తాజావార్తలు
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!