Assam Assembly Election Results: హిమంత బిస్వా శర్మ 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా.. ఈసారి జలుక్బరి స్థానంలో ఎవరు గెలుస్తారు?
- అస్సాంలోని జలుక్ బరి అసెంబ్లీ స్థానంపై అందరి దృష్టి
- బీజేపీ తరఫున అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పోటీ
- కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల బజ్ నెలకొంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో నేడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాల కోసం రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అస్సాంలోని జలుక్ బరి అసెంబ్లీ స్థానంపై అందరి దృష్టి పడింది. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ 25 ఏళ్లుగా ఏమ్మెల్యేగా ఉన్నారు.
జలుక్బరి అసెంబ్లీ ఎన్నికలు 2026 ఫలితాలు ఈరోజు, మే 4న వెలువడుతున్నాయి. రాష్ట్రంలో అత్యంత హోరాహోరీగా పోటీ జరుగుతున్న స్థానం జలుక్బరి. ఇక్కడ బీజేపీ తరఫున ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్ హిమంతను ఎదుర్కొంటున్నారు.
Also Read
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
ఈ సీటును బీజేపీ కంచుకోటగా పరిగణిస్తారు. హిమంత బిస్వా శర్మ 25 ఏళ్లుగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఈసారి అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో, బీజేపీకి చెందిన హిమంత బిస్వా శర్మ జలుక్బరి స్థానాన్ని 100,000 కు పైగా ఓట్లతో గెలుపొందారు, కాంగ్రెస్కు చెందిన రామన్ చంద్ర బోర్తకూర్ను ఓడించారు.
తాజావార్తలు
-
America Vs Iran: డెడ్లైన్ ముగిసింది! యుద్ధమా? లొంగుబాటా?
-
IND Vs SL: టీమిండియాకు షాక్.. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ డకౌట్..
-
Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Captain India: కార్తీక్ ఆర్యన్ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. 9 ఏళ్ల తర్వాత బాలీవుడ్లోకి రీఎంట్రీ!
ట్రెండింగ్
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!