Madhyapradesh Minister: అలా చేస్తే తలక్రిందులుగా వేలాడదీస్తా.. అధికారికి మంత్రి బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh Minister: మధ్యప్రదేశ్ మంత్రి రాంఖేలవాన్ పటేల్ ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులను బెదిరిస్తున్నట్లు ఉన్న వైరల్ ఆడియో క్లిప్ కలకలం రేపింది. ఆ క్లిప్‌లో మంత్రి అధికారులను బెదిరిస్తున్నట్లుగా ఉంది. ‘అమర్పతన్ నియోజకవర్గంలో ఏ వ్యాపారిపైనా కేసు పెట్టొద్దు.. ఒకవేళ పెడితే మిమ్మల్ని తలక్రిందులుగా వేలాడదీస్తాను’ అంటూ మంత్రి బెదిరించినట్లు ఆ క్లిప్‌లో ఉంది. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆహార కల్తీకి సంబంధించిన ఘటనలో అధికారులను మంత్రి బెదిరించినట్లు సమాచారం. నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో సందర్శించవద్దని, అక్కడి వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బెదిరించినట్లుగా ఆ ఆడియో క్లిప్‌లో ఉంది.
Supreme Court: అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ఇలా ఆ మంత్రి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 2019లో వివాదాల నుంచి బయటపడేందుకు తోటి బీజేపీ నాయకులకు ప్రధాని మోడీ హెచ్చరికలు చేసినా ఆయన ప్రభావితం కాలేదు. ఒకానొక సమయంలో జైలు నుంచి విడుదల చేయించడానికి పార్టీ రక్తం చిందిస్తుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సాత్నా జిల్లాలోని రాంనగర్లో జరిగిన బహిరంగ సభలో మున్సిపల్ అధికారిపై దాడికి పాల్పడినందుకు అరెస్టయిన రామ్ సుశీల్ పటేల్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుండా ఆందోళనలు జరుగుతాయని హెచ్చరికలు చేశారు. “రామ్ సుశీల్ పటేల్‌ను జైలు నుంచి విడుదల చేయండి. ఆయనను బయటకు తీసుకురావడానికి బీజేపీ నేతలు రక్తం చిందించడానికి కూడా సిద్ధం” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!