ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా జమిలీ ఎన్నికలు, లేదా రాజకీయ ఎత్తుగడల గురించే చర్చ నడుస్తుంది. ఎన్నికల్లో ఏవిధంగా గెలవాలి అనే దానిపై ప్రతిపక్షాలు, అధికార పక్షాలు రెండూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ సందర్భంగానే మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. Also Read: Kushal Malla Fastest Century: మిల్లర్, రోహిత్ రికార్డు…
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత జెండాను తీసివేసి, దాని స్థానంలో ఖలిస్తాన్ కోసం బ్యానర్‌ను ఏర్పాటు చేస్తామని బెదిరింపు వచ్చింది. సెప్టెంబరులో హైప్రొఫైల్ జీ20 సమావేశానికి ప్రగతి మైదాన్ వేదికగా ఉన్నందున పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు.
మధ్యప్రదేశ్ మంత్రి రాంఖేలవాన్ పటేల్ ఫుడ్ డిపార్ట్‌మెంట్ అధికారులను బెదిరిస్తున్నట్లు ఉన్న వైరల్ ఆడియో క్లిప్ కలకలం రేపింది. ఆ క్లిప్‌లో మంత్రి అధికారులను బెదిరిస్తున్నట్లుగా ఉంది.