What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలవనున్న తెలంగాణ మంత్రులు.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్న టీఎస్ మంత్రుల బృందం
- నేడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం.. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న ధామి.. హాజరుకానున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నేడు బీసీ సంఘాల ఆందోళన.. బీసీ గణన చేపట్టాలనే డిమాండ్‌తో నిరసన
- నేడు ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన.. రెండురోజుల పర్యటనలో బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీకానున్న షా
- నేడు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు.. సభ ముందుకు రానున్న అధికార భాష చట్ట సవరణ బిల్లు
ఏపీ శాసన మండలి - నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఏపీ శాసన మండలి.. మండలి ముందుకు రానున్న నాలుగు బిల్లులు
- నేడు దిశ పెట్రోలింగ్ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్, క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడానికి, విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగు పరచడానికి దిశ పెట్రోలింగ్ వెహికల్స్, మహిళల భద్రతకు అందుబాటులోకి రానున్న 163 దిశ పెట్రోలింగ్ వాహనాలు
- నేడు విశాఖ జిల్లా ఋషికొండలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవం… ఉదయం 9.30 నుండి 11.30 గంటల మధ్య వృషభ లగ్నంలో మహాసంప్రోక్షణ, పాల్గొననున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రేపటి నుంచి భక్తులకు సర్వ దర్శనానికి అనుమతి
- అనంతపురం – కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి బ్రహ్మరథోత్సవం.
- తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి రానున్న నాసా ఎయిర్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళ జాహ్నవి.. రాజమండ్రివాసులచే జాహ్నవికి పౌరసన్మానం
- తిరుమల: ఇవాళ జూన్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!