What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో తలపడనున్న సబలెంకా (బెలారస్), కోకోగాఫ్ (అమెరికా)
* నేడు తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల.. ఉదయం 10.40కి వెబ్‌సైట్‌లో ఫలితాలు
Also Read
* అమరావతి: నేడు ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న అధికారులు
* నేడు కాకినాడలో మెగా యోగా.. మెయిన్ రోడ్డు దగ్గర నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు 5000 మందితో యోగా.. పాల్గొనున్న జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు
* అనంతపురం : అనంతపురం జిల్లాలో మరో కోవిడ్ కేసు నమోదు.. రెండుకు చేరిన కరోనా కేసులు.
* తిరుమల: ఎల్లుండి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు
* కర్నూలు: ఓర్వకల్లు గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను నేడు సందర్శించనున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..
* నెల్లూరు: అక్రమ మైనింగ్ కేసులో రెండో రోజూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించనున్న పోలీసులు.. తొలిరోజు కస్టడికి తీసుకోవడంలో జాప్యం కావడంతో పూర్తి స్థాయిలో విచారించని పోలీసులు..
* కొమురం భీం జిల్లాలో నేడు ఆదివాసీల ర్యాలీ.. టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇవ్వాళ మహా ర్యాలీ.
* నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత.. మధ్యాహ్నం మేడిపల్లి మండలం రంగాపూర్ లో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావును పరామర్శించనున్న కవిత…
* నేడు నల్లగొండ జిల్లా కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈద్గా లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్‌లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!