Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today On 12th November 2025

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :November 12, 2025 , 7:07 am
By Sudhakar Ravula
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* ఢిల్లీ: ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్‌ భేటీ.. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్‌ సమావేశం..

* అమరావతి : ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు.. 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలసి నిరసన ర్యాలీలు చేపట్టనున్న వైసీపీ శ్రేణులు.. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలో పాల్గొననున్న వైసీపీ ముఖ్య నేతలు..

* కాకినాడ: నేడు సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం సమావేశం.. చైర్‌పర్సన్ అరుణ పై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన 23 మంది కౌన్సిలర్లు.. ఆర్డీవో మల్లిబాబు ప్రత్యేక అధికారిగా అవిశ్వాస తీర్మానంపై జరగనున్న ఓటింగ్

* అమరావతి: ఇవాళ అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కా గృహాల్లో గృహప్రవేశాలు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు. ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.. సోషల్‌ మీడియా ప్రతిభావంతులతో ముచ్చటించనున్న సీఎం. సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీకానున్న సీఎం చంద్రబాబు…

* అన్నమయ్య జిల్లా : నేడు చిన్నమండెం లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన… సీఎం పర్యటన సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు… కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం…

* అనంతపురం : తాడిపత్రి లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమాలు చేపట్టనున్న ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.

* అనంతపురం : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు.

* శ్రీ సత్యసాయి : ఈనెల 15 నుంచి మూడు రోజులపాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.

* తూర్పుగోదావరి జిల్లా: నేడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు.

* కాకినాడ: మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పై నేడు వైసిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు.. జిల్లాలో సెక్షన్ 30 అమలులో ఉందని ప్రకటించిన ఎస్పీ.. నిరసన కార్యక్రమాలు చేయాలంటే పోలీసులు అనుమతులు తప్పనిసరని ప్రకటన.. శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని భావిస్తే అనుమతులపై ఆంక్షలు విధించి, కేసులు పెట్టే అవకాశం

* కర్నూలు: నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.. ప్రత్యేక విమానంలో ఉ.10.30 కు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న గవర్నర్.. 11 గం.లకు రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్.. 12 గంటలకు కర్నూలులో ఓ ప్రైవేట్ స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. సాయంత్రం 4.10 కి కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి విజయవాడ వెళ్లనున్న గవర్నర్

* అంబేద్కర్ కోనసీమ: జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలు..పబ్లిక్ మీటింగ్‌లు, ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలకు తప్పనిసరిగా స్థానిక పోలీస్ అధికారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి… అనుమతి లేకుండా మీటింగ్‌లు , ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు : ఎస్పీ
​
* కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన

* ములుగు: నేడు మేడారానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్.. మహా జాతర నేపథ్యంలో మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రులు.. ఉదయం 11 గంటలకు హెలీకాప్టర్‌లో మేడారానికి చేరుకోనున్న మంత్రులు..

* విజయవాడ: పెనమలూరుకి చెందిన వైసీపీ నేత విజయభాస్కర్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు నేటికి వాయిదా.. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అసభ్యకర పోస్టులు పెట్టిన విజయభాస్కర్ రెడ్డి.. తండ్రి కర్మ కాండల కోసం 5 రోజులు అనుమతి కోరుతూ పిటిషన్ .. విచారణ జరిపి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు నేటికి వాయిదా

* అమరావతి: నేడు తిరుపతిలో సీఐడీని కలవనున్న టీడీపీ బృందం.. పరకామణి కేసులో సీఐడీ ఏడీజీని కలిసి వినతిపత్రం ఇవ్వనున్న వర్ల రామయ్య బృందం

* నెల్లూరు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి ఆధ్వర్యంలో ఆందోళన.. ఆయా నియోజకవర్గ కేంద్రాలలో జరిగే ర్యాలీలో పాల్గొననున్న ఇంచార్జ్‌లు

* నేడు ఏపీ లిక్కర్‌ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ.. నిందితుల బెయిల్‌ పిటిషన్లపై విచారించనున్న కోర్టు.. విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న చెవిరెడ్డి, వెంకటేష్‌ నాయుడు, నవీన్‌, బాలాజీ యాదవ్

* అమరావతి: హైకోర్టులో బీసీ సంక్షేమ సంఘం పిల్.. బీసీ జనగణన, వర్గీకరణ చేపట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని పిల్‌ దాఖలు.. ఇవాళ విచారణ చేపట్టనున్న హైకోర్టు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cinema
  • india
  • international
  • national

తాజావార్తలు

  • 627 కిలోమీటర్ల రేంజ్‌.. TATA Safari EV వచ్చేది ఎప్పుడంటే..?

  • Donald Trump: 48 గంటల తర్వాత విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

  • Telangana : గుడ్ న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షలు..!

  • SCR Railway: రైల్వే ప్రయాణికుల బిగ్ అలర్ట్.. ఆ ట్రైన్ డెస్టినేషన్ స్టేషన్ మార్పు..

  • Price Hike : సామాన్యుడికి షాక్.. భారీగా పెరగనున్న మందులు, పెయింట్ల ధరలు

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions