Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్‌లో హింస..
- బెంగాల్ రీపోలింగ్‌లో హింస..
- అరాచకాలకు పాల్పడుతున్న టీఎంసీ నేతలు..
- తమకు రక్షణ కల్పించాలని స్థానికుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Elections 2026: మే 4న వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇదిలా ఉంటే రెండో దశలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో ఈ రోజు బెంగాల్‌లోని రెండు నియోజకవర్గాల్లోని 15 సెంటర్లలో రీపోలింగ్ నిర్వహించారు. అయితే, ఈ పోలింగ్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) గుండాలు అరాచకం సృష్టించారు. ముఖ్యంగా స్థానికుల్ని టార్గెట్ చేస్తూ హెచ్చరికలు చేశారు. దీంతో స్థానికులు ఆందోళన చేశారు. మగ్రాహత్ పశ్చిమ్, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోని 15 బూత్‌లలో రీపోలింగ్ జరుగుతున్న తరుణంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి.
Read Also: Oscars 2027 Rule Changes: ఆస్కార్ చరిత్రలోనే అతిపెద్ద మార్పులు.. భారతీయ సినిమాలకు ఇక పండగే!
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
టీఎంసీ కార్యకర్తల నుంచి బెదిరింపులు వస్తున్నాయని స్థానికులు శనివారం దక్షిణ 24 పరగాణాల జిల్లాలోని ఫల్తాలో నిరసన చేపట్టారు. ఫల్తాలో తిరిగి పోలింగ్ నిర్వహించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. భద్రతను పెంచడానికి ఈ ఏరియాలో కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు. ఉద్రిక్తతలు పెరగడంతో కేంద్ర బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. “వారు గెలిస్తే మా ఇళ్లను తగలబెట్టి, రక్తపాతం సృష్టిస్తామని టీఎంసీకి చెందిన ఇస్రాఫిల్ చౌకీదార్ మమ్మల్ని బెదిరించారు” అని ఒక మహిళ ఆరోపించింది. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. స్థానిక టీఎంసీ నాయకులు బైకులపై గ్రామాల్లో్కి ప్రవేశించి ప్రజల్ని భయపెట్టారని, దాడి చేసి చంపేస్తామని హెచ్చరించారని మరొకరు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!