West Bengal Results: మమతా బెనర్జీ నివాసం ముందు బీజేపీ ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు..
West Bengal Results: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడేసింది. మొత్తం 294 నియోజకవర్గాలకు గానూ 293 స్థానాలకు ఈ రోజు ఓట్ల లెక్కింపు జరిగింది. బీజేపీ ఏకంగా 190కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) 100 లోపు స్థానాలకే పరిమితమైంది. మంత్రులతో సహా కీలక టీఎంసీ నేతలు ఓటమి అంచుల్లో ఉన్నారు.
Also Read
- Prashant Kishor: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సర్ప్రైజ్.. వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ కామెంట్స్
- BJP Journey In West Bengal: లేఫ్ట్ TO రైట్.. బెంగాల్‌లో కమల వికాసం?.. 1952 నుంచి 2026 వరకు బీజేపీ ప్రయాణం..
- Vijay Personal Life Controversy: మళ్లీ తెర పైకి విజయ్ వ్యక్తిగత జీవితం.. 27 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటాడా..?
- Tamil Nadu Election Results: విజయ్‌కి కాంగ్రెస్, వామపక్షాల మద్దతు..?
ఈ నేపథ్యంలో బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ గెలుపుతో ప్రధాన పాత్ర పోషించి ‘‘ఝాల్‌మురి’’ని తింటూ నేతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్పష్టమైన తర్వాత బీజేపీ కార్యకర్తలు మమతా బెనర్జీ ఇంటి ముందు విజయోత్సవాలు చేశారు. ‘‘జైశ్రీరాం’’ నినాదాలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ‘‘జైశ్రీరాం’’ నినాదంతో, టీఎంసీ ‘‘జై బంగ్లా’’ నినాదంతో ప్రచారాన్ని నిర్వహించాయి.
#WATCH | West Bengal Elections 2026 | BJP workers raise slogans of 'Jai Shree Ram' outside the residence of West Bengal CM Mamata Banerjee in Kolkata. pic.twitter.com/mkJmm12dVm
— ANI (@ANI) May 4, 2026
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్‌డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..
-
West Bengal Results: మమతా బెనర్జీ నివాసం ముందు బీజేపీ ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు..
-
Prashant Kishor: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సర్ప్రైజ్.. వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ కామెంట్స్
-
Tamilanadu : తమిళనాడులో విజయ్ విక్టరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా జూనియర్ ఎన్టీఆర్
-
Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..
-
BJP Journey In West Bengal: లేఫ్ట్ TO రైట్.. బెంగాల్‌లో కమల వికాసం?.. 1952 నుంచి 2026 వరకు బీజేపీ ప్రయాణం..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!