Rahul Gandhi: బీహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరగనివ్వం.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
- బీహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకుండా అడ్డుకుంటాం..
- రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ఎన్నికల సంఘం బీజేపీ ఆదేశాల మేరకు పని చేస్తోంది..
- బీజేపీ నకిలీ ఓట్లు సృష్టించి ఫలితాలను తారుమారు చేయాలని చూస్తుంది: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మహారాష్ట్రలో బీజేపీ నకిలీ ఓట్లను సృష్టించి, ఫలితాలను తారుమారు చేయడానికి వాటిని ఉపయోగించుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ఎన్నికల సంఘం బీజేపీ ఆదేశాల మేరకు పని చేస్తోందని ఆరోపించారు. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగింది.. కానీ, త్వరలో బీహార్‌లో జరిగే ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలను పునరావృతం చేయాలని కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ట్రై చేస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సవరణ ద్వారా ప్రజల నుంచి ఓటు హక్కును లాగేసుకునేందుకు కుట్ర చేస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు.
Read Also: Mega PTM in AP: నేడు ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.. గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో ఈవెంట్..!
Also Read
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
- Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్‌లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
అయితే, బీజేపీ నామినేట్ చేసిన ఎన్నికల కమిషనర్లు ఆ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజల ఓట్లను, ముఖ్యంగా యువతను ఓట్లును దొంగిలించడానికి ఈసీ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు, ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీలా మారిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఓటర్ లిస్ట్ నుంచి పేర్లను తొలగించి, వారికి రేషన్, పెన్షన్ ఇవ్వడం లేదని నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పదని తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్‌లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!