Rahul Gandhi: మేము “శక్తి”కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ ముంబైలో జరిగింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి నేతలు బలప్రదర్శనకు వేదికగా నిలిచింది. ముంబైలోని శివాజీ పార్కులో ఈ సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, స్టాలిన్, ఫరూఖ్ అబ్దుల్లా వంటి నేతలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘‘హిందూ మతంలో ‘శక్తి’ అనే పదం ఉంటుంది. మేము ఒక శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. ప్రశ్న ఏంటంటే, ఆ శక్తి ఏమిటి. ఈవీఎంలలో రాజు ఆత్మ ఉంది. ఇది నిజం. దేశంలోని ప్రతీ సంస్థలో ఈడీ, సీబీఐ, ఐటీ డిపార్ట్‌మెంట్లలో రాజుగారి ఆత్మ ఉంది. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నాయకుడు కాంగ్రెస్‌ని వీడి మా అమ్మవద్ద ఏడ్చాడు. వారి పేరు నేను చెప్పదలుచుకోలేదు. సోనియాజీ, ఈ శక్తితో పోరాడే శక్తి నాకు లేనందుకు సిగ్గుపడుతున్నాను. నేను జైలుకు వెళ్లడం ఇష్టం లేదు. ఇలా వందలాది మంది భయపడ్డారు’’ అని అన్నారు.
Also Read
Read Also: Bharat Jodo Nyay Yatra: ముంబై వేదికగా ఇండియా కూటమి బలప్రదర్శన.. ముగింపు సభకు కీలక నేతలు..
రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు శక్తి, మోడీజీకి ఆర్ఎస్ఎస్, మనువాదం రూపంలో ఉందని నేను చెబుతున్నానని, ఈ శక్తిని ఉపయోగించ మనల్ని కొట్టాలని చూస్తు్న్నారని ఖర్గే అన్నారు. వారు(బీజేపీ) ప్రతీ సారి 400 సీట్లు ఇవ్వాలని అడుగుతున్నారని, కర్ణాటకలో ఓ ఎంపీ తమకు మూడోంతుల మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నారని, వారు దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు కోరుతున్నారని, వారు దేశాన్ని రక్షించేందుకు కాదని, పేదలకు వ్యతిరేకండా, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కతం చేసేందుకు బీజేపీ చూస్తోదని ఆయన విమర్శించారు.
#WATCH | Mumbai, Maharashtra: At the conclusion ceremony of the Bharat Jodo Nyay Yatra, Congress leader Rahul Gandhi says, "There is a word 'Shakti' in Hinduism. We are fighting against a Shakti. The question is, what is that Shakti. The soul of the King is in the EVM. This… pic.twitter.com/lL9h9W0sRf
— ANI (@ANI) March 17, 2024
#WATCH | Mumbai, Maharashtra: At the conclusion ceremony of the Bharat Jodo Nyay Yatra, Congress National President Mallikarjun Kharge says, "The 'Shakti' Rahul Gandhi was talking about, I will say openly that Modiji has this Shakti in the form of RSS and Manuvaad… They want… pic.twitter.com/qhtTYkfffL
— ANI (@ANI) March 17, 2024
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!