Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
- ఛత్తీస్‌గఢ్ వివాహ వేడుకల్లో విషాదం..
- పెళ్లి భోజనం, పుచ్చకాయ తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్..
- ఒకరు మృతి, మరో నలుగురికి తీవ్ర అస్వస్థత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Watermelon: ఛత్తీస్‌గఢ్‌లోని ఘుర్ కోట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లిలో పుచ్చకాయ, ఇతర ఆహార పదార్థాలు తిన్న కొన్ని గంటల్లోనే ఐదుగురు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు మరణించగా, నలుగురు పరిస్థితి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంట్లో ఉంచిన పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఇలా జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Read Also: AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఛత్తీస్‌గఢ్ జాంజ్‌గిర్-చంపా జిల్లాలో ఒక పెళ్లి వేడుక తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉంచిన పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే పిల్లలు వాంతులు చేసుకోవడం, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటం కుటుంబీకులు ఆందోళన చెందారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించే లోపే 15 ఏళ్ల అఖిలేష్ ధీవర్ స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటికే వైద్యులు అతను మరణించినట్లు చెప్పారు.
ఈ ఘటనపై స్థానిక జిల్లా యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. కలెక్టర్ జన్మేజయ్ మహోబే ఈ సంఘటను సుమోటోగా స్వీకరించారు. అసలు కారణం ఏంటనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. పిల్లలు తిన్న పుచ్చకాయ, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. వీటిని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. చికిత్స పొందుతున్న నలుగురు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..