ఎనర్జీ డ్రింక్స్ వినియోగం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తోందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరికైనా అధిక కెఫిన్ కలిగిన ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించాలని యూకే ప్రభుత్వం ప్రకటించింది. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆధారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. యూకే ప్రభుత్వ డేటా ప్రకారం, ప్రతిరోజూ దాదాపు 100,000 మంది పిల్లలు కనీసం…
Kerala High Court: స్విగ్గీ, జొమాటోలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్డు పక్కన పోర్న్ చూస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. స్విగ్గీ, జొమాటోలు వద్దని పిల్లలకు వారి తల్లి వండి ఆహారాన్ని రుచి చూడనివ్వండి కామెంట్స్ చేసింది. ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాంల ద్వారా ఆర్డర్ చేసే ఆహారానికి బదులుగా పిల్లలు ఆరుబయట ఆడుకునేలా, వారి తల్లులు వండిపెట్టే ఆహారాన్ని అందచేసేలా తల్లిదండ్రులను ఒప్పించాలని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్…
Children Health: ఇంట్లో చిన్న పిల్లలకు జ్వరం వస్తే తల్లిదండ్రులు కాళ్లు చేతులు ఆడవు. చిన్నపాటి జ్వరం వచ్చినా, హడావుడి చేస్తూ భయపడతూ పరుగులు పెడతారు. వాటి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.