Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Vitamin D Supplement Doesnt Reduce Covid Risk Study

Corona: కోవిడ్ ప్రమాదాన్ని విటమిన్-డి తగ్గించలేదు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Published Date :September 8, 2022 , 10:44 am
By BV Reddy
Corona: కోవిడ్ ప్రమాదాన్ని విటమిన్-డి తగ్గించలేదు.. తాజా అధ్యయనంలో వెల్లడి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vitamin D supplement doesn’t reduce Covid risk: కరోనా సమయంలో పెద్దలు, పిల్లలు అంతా విటమిన్ ట్యాబ్లెట్లను విరివిగా వాడారు. ముఖ్యంగా విటమిన్-సీ, విటమిన్-డి ట్యాబ్లెట్లు అవసరం లేకున్నా తెగ మింగారు. ఈ రెండు విటమిన్లు కరోనా నుంచి తమను కాపాడుతాయని భావించి చాలా మంది వీటిని తీసుకున్నారు. అవసరం లేకున్నా ముందు జాగ్రత్తగా విటమిన్ మాత్రలను వేసుకున్నారు. దీంతో ఆ సమయంలో విటమిన్ మాత్రలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒకానొక దశలో మెడికల్ షాపుల్లో, ఆస్పత్రుల్లో విటమిన్ మాత్రలు లేని పరిస్థితి ఏర్పడింది.

Read Also: Home Minister Security Breach: హోం మంత్రి భద్రతా ఉల్లంఘన.. ఆంధ్రా ఎంపీ పీఏ అరెస్ట్

ఇదిలా ఉంటే తాజాగా ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దవాళ్లలో విటమిన్ -డి స్థాయిలను స్థాయి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించలేదని తేలింది. రెండు క్లినికల్ ట్రయల్స్ లోనూ ఇదే విషయం వెలుగులోకి వచ్చింది. మెడికల్ జర్నర్ ‘ ది బిఎమ్‌జె’ ఈ విషయాన్ని ప్రస్తావించింది. కోవిడ్ రోగులు విటమిన్ -డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని జర్నల్ పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో పెద్దవారిలో విటమిన్ డీ పెద్దగా ప్రభావం చూపించలేదని పరిశోధనల్లో తేలింది.

కోవిడ్ 19 నుంచి రక్షణ పొందాలంటే ఇప్పటి వరకు ఉన్న ఉత్తమమైన, ప్రభావవంతమైన మార్గం కేవలం వ్యాక్సినేషనే అని చాలా మంది వైద్య నిపుణులు, పరిశోధకులు పేర్కొంటున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ పల్మనోలాజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ జేసీ ఖల్నానీ మాట్లాడుతూ.. విటమిన్ -డి లోపం ఉన్నప్పుడు మాత్రమే వాటిని సూచించాలని సలహా ఇచ్చాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • corona
  • Covid 19
  • The BMJ journal
  • Vitamin D
  • Vitamin-D doesn’t reduce Covid

తాజావార్తలు

  • BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..

  • Iran-Israel: యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటన.. ఇంకోవైపు ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

  • Telangana Cabinet: కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్.. వారి కోసం సంక్షేమ నిధి..

  • Gopichand : విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నటుడు గోపీచంద్.. అక్కడి పనితీరు చూసి షాక్.!

  • JEE Mains 2026 Session 2: అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల తేదీల్లో మార్పులు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions