Viral News : బాత్రూమ్లోకి మొబైల్ తీసుకెళ్లిన అమ్మాయి.. చివరికి లెటర్ తో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో యూత్ కు, ఫోన్ కు విడదీయని బంధం ఉంది.. కనీసం బట్టలు వేసుకోకుండా అయినా ఉంటారు కానీ చేతిలో ఫోన్ లేకుండా మాత్రం ఒక్కరు కూడా ఉండరు.. చివరికి ఎలా తయారైయ్యారంటే అక్కడకు కూడా ఫోన్లను వదలడం లేదు అంటే నమ్మండి.. అయితే, ఇక్కడ ఓ అమ్మాయి బాత్రూమ్లో పాటలు వినడమే పాపం అయ్యింది.. చివరికి క్షమాపణలు చెప్పినా కూడా వదల్లేదు.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
వివాల్లోకి వెళితే.. కేరళ లోని కూవపల్లిలో అమల్ జ్యోతి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థిని.. హాస్టల్లో ఉంటోంది. అయితే, స్నానం చేసేందుకు బాత్రూమ్కు వెళ్లిన సమయంలో వెంట మొబైల్ ఫోన్‌ను కూడా తీసుకెళ్లింది. పాటలు వింటూ యువతి స్నానం చేసింది. ఆమె అలా చేయడమే ఇక్కడ నేరమైంది. హాస్టల్ సిబ్బంది ఆమె మొబైల్ ను లాక్కోవడమే కాకుండా నాదే తప్పు అంటూ క్షమాపణలు కూడా చెప్పించుకోవడమే కాదు.. ఆఖరి కి కాళ్లు పట్టుకున్న కూడా అస్సలు వదల్లేదు..
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
విషయానికొస్తే.. బాత్రూమ్ లో మొబైల్లో పాటలు వింటూ స్నానం చేసినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడతాను.. నాకు ఫోన్ నాకు ఇవ్వండి ప్లీస్ అంటూ విన్నవిస్తూ మరి ఒక లెటర్ తో సారీ చెప్పినా హాస్టల్ వార్డెన్‌ను వినలేదు.. అంతేకాదు యువతి క్షమాపణ లేఖ రాయడంతో పాటు.. ఆ లేఖ పట్టుకుని నిల్చోగా ఫోటో కూడా తీశారు. ఈ ఫోటో, లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆది కాస్త సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.. ఇది 2022 లో చోటు చేసుకున్న ఘటన కాగా, ఇప్పుడు తాజాగా వైరల్ అవుతోంది. ఈ లేఖను చూసి నెటజిన్లు షాక్ అవుతున్నారు. హాస్టల్ లో ఇంతటి కఠిన ఆంక్షలు అవసరం లేదని మండిపడుతున్నారు.. అంతేకాదు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే వారిని పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!