Vinesh Phogat: వినేష్ ఫోగట్ అనర్హతపై కేంద్ర క్రీడల మంత్రి కీలక ప్రకటన..
- వినేష్ ఫోగట్ అనర్హతపై లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రకటన..
- ఆమెకు ప్రభుత్వం తరుపున అన్ని సహాయాలను అందించామన్న మాండవీయ..
- నిబంధనల కన్నా 100 గ్రాములు అధిక బరువు ఉండటంతోనే అనర్హత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinesh Phogat: ఒలింపిక్స్‌లో ఖచ్చితంగా పతకం సాధిస్తుందని యావత్ దేశం వినేష్ ఫోగట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా ఒలింపిక్స్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు వేయడం ఒక్కసారిగా దేశం షాక్‌కి గురైంది. దీంతో ఆమె ఒలింపిక్ పతకాన్ని కోల్పోయారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఐఓఏ చీఫ్ పీటీ ఉషను ఆదేశించారు. ప్రతిపక్షాల ఆందోళన, కుట్ర దాగుండనే అనుమానాల మధ్య కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ ఈ రోజు లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు.
Read Also: Harish Rao: రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి..
Also Read
- Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలే..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
- Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
ఫోగాట్‌కి అసవసరమైన అన్ని రకాల సహాయాలని ప్రభుత్వం అందించినపట్లు వెల్లడించారు. వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారని ప్రకటనలో తెలియజేవారు. ‘‘భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్ నుండి అనర్హుడయ్యారు. వినేష్ 50 కిలోల విభాగంలో ఆడుతున్నాడు, పోటీకి ఆమె బరువు 50 కిలోలు ఉండాలి. UWW (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్) నియమాలు మరియు నిబంధనల ప్రకారం, అన్ని పోటీల కోసం, సంబంధిత కేటగిరీల్లో ప్రతిరోజూ ఉదయం బరువులు నిర్వహిస్తారు’’ అని మాండవీయ అన్నారు.
‘‘ఆగస్టు 7, 2024న, 50 కిలోల మహిళల రెజ్లింగ్ పోటీకి సంబంధించి రెజ్లర్‌లకు పారిస్ టైమ్ 7:15-7:30 గంటల బరువు నిర్ణయించబడింది. వినేష్ బరువు 50 కిలోల 100 గ్రాములుగా ఉన్నట్లు గుర్తించబడ్డారు. అందువల్ల, ఆమె పోటీకి అనర్హులుగా ప్రకటించారు’’ అని ఆయన సభలో వెల్లడించారు. మంగళవారం వినేష్ ఫోగట్ ఒలింపిక్ ఫైనల్ చేరుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. మహిళల 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్‌లో పాల్గొనే ముందు ఆమె బరువు నిబంధనల కన్నా 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు తేలింది. దీంతో దురదృష్టవశాత్తు అనర్హత కారణంగా ఆమె ఏ పతకం గెలుచుకోలేదు.
#WATCH | Union Sports Minister Mansukh Mandaviya speaks on the issue of disqualification of Indian wrestler Vinesh Phogat from #ParisOlympics2024
He says, "…Today her weight was found 50 kg 100 grams and she was disqualified. The Indian Olympic Association has lodged a strong… pic.twitter.com/7VkjoQQyIM
— ANI (@ANI) August 7, 2024
తాజావార్తలు
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలే..
-
Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. ‘పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
-
Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!