Vande Bharat: వందే భారత్ రైలు పైకప్పు నుంచి నీరు.. వీడియో వైరల్
- వందే భారత్ రైలు పైకప్పు నుంచి వర్షపునీరు
- తడిసిపోయిన సీట్లు... వస్తువులు
- వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు
- అసౌకర్యానికి చింతిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందే భారత్ రైలుకు సంబంధించిన వార్త తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రైన్ పైకప్పు నుంచి నీరు ధారలా కారిపోతుంది. దీంతో ప్రయాణికులు సీట్లో కూర్చోలేని దుస్థితి ఏర్పడింది. భారీగా నగదు చెల్లించి టికెట్ తీసుకుని.. సీట్లో కూర్చునే అవకాశం లేకుండా పోయింది. నిలబడి ప్రయాణం చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంత మంది ప్యాసింజర్స్.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Chicken Biryani : బిర్యానీ ఆర్డర్ చేస్తే.. మంచూరియా ఇచ్చిన సిబ్బంది.. ఇదేమని అడుగుతే దంపతులపై దాడి..
Also Read
- Marco Rubio: భారత్ టూర్‌కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్‌తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్తోంది. ఓ బోగీలో పైకప్పు నుంచి నీరు లీక్ అయింది. వాటర్ బోగీ అంతా వ్యాపించింది. అంతేకాకుండా సీట్లు కూడా తడిసిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కింద బ్యాగ్‌లు తడిచిపోయే పరిస్థితి.. సీట్లో కూర్చుంటే బట్టలు తడిసిపోయే దుస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. అంతేకాకుండా రైల్వే శాఖకు కూడా ఫిర్యాదు చేశారు. రైల్వేశాఖ నిర్వహణ సరిగా లేదని విమర్శలు గుప్పించారు. ఇండియాలో టాప్ రైళ్లలో ఒకటైన వందే భారత్ రైల్లో పైకప్పు నుంచి నీరు కారుతుందని.. రైలు నెంబర్ 22416లో ఢిల్లీ -వారణాసి వెళ్తుండగా ఈ పరిస్థితి ఏర్పడిందని పోస్టులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Health Insurance Buying: ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోవాలిసిందే..
ఈ వీడియోపై రైల్వే శాఖ స్పందించింది. ప్రయాణికుల అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించింది. మరమ్మత్తులు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ ఘటనపై నెటిజన్లు.. రైల్వేశాఖపై విమర్శలు గుప్పించారు.
भारत की टॉप मोस्ट पैसेंजर ट्रेनों में एक वंदेभारत देखिए. छत से पानी टपक रहा है. दिल्ली-वाराणसी ट्रैक है और ट्रेन नंबर है 22416. pic.twitter.com/OoPiKbkQOr
— Sachin Gupta (@SachinGuptaUP) July 2, 2024
Slight water leakage was observed in coach because of temporary blockage of pipes! The same was attended and rectified by the staff on the train .
The inconvenience caused is regretted.
— Northern Railway (@RailwayNorthern) July 2, 2024
తాజావార్తలు
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్‌కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్‌తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!