Rahul Gandhi: అమ్మ సోనియాకు రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ గిఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధినే రాహుల్ గాంధీ, తన తల్లి సోనియాగాంధీక సర్‌ఫ్రైజ్ గిఫ్టు ఇచ్చారు. ఒక కొత్త వ్యక్తిని తన కుటుంబంలో పరిచయం చేశారు. సోనియా గాంధీకి ఒక పెంపుడు కుక్కను గిఫ్టుగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆగస్టు నెలలో గోవా నుంచి జాక్ రస్సెల్ టెర్రియర్ అనే కుక్క పిల్లను తీసుకువచ్చాడు. దీనికి ‘నూరీ’ అనే పేరు పెట్టారు. నార్త్ గోవాలోని మపుసాలోని కుక్కల పెంపకం కేంద్రం నుంచి నూరీని దత్తత తీసుకున్నారు.
Read Also: Pakistan: పాకిస్థాన్‌కు చైనా షాక్.. ఆ ప్రతిపాదనను తిరస్కరించిన డ్రాగన్
Also Read
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీకి సర్‌ఫ్రైజ్ గిఫ్టు ప్లాన్ చేశారు. ఒక చిన్న బాక్స్ లో నూరీని ఉంచి, సోనియా గాంధీని గిఫ్ట్ ఓపెన్ చేయాలని రాహుల్ గాంధీ చెప్పడం, ఆ తరువాత గిప్టు ఓపెన్ చేసిన సోనియా గాంధీ ముద్దుగా ఉన్న కుక్కను చూసి ఎంతో మురిసిపోయారు. ఆత్మీయంగా కొడుకు రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తాజావార్తలు
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!