Anant ambani wedding: డ్యాన్స్‌తో అలరించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా
- డ్యాన్స్‌తో అలరించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా
- సంగీతానికి తగ్గట్టుగా స్టెప్పులు వేసిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా డ్యాన్స్‌లతో అలరించారు. బ్యాండ్‌మేళం డ్రమ్ములు వాయిస్తుండగా సంగీతానికి తగ్గట్టుగా స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Anant ambani wedding: రాధిక గురించి అత్తగారు నీతా మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
మాజీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) స్టార్ జాన్ సెనా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహానికి వచ్చారు. వివాహ వేదికపై ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక పెళ్లి వేడుకల్లో భాగంగా జాన్ సెనా తనదైన శైలిలో స్టెప్పులు వేసి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వైరల్ అయిన వీడియోలో సీనా నీలిరంగు దుస్తులతో పాటు తలపాగా ధరించాడు.
ఇది కూడా చదవండి: Anant ambani wedding: షెర్వానీ, స్పోర్ట్స్ షూస్‌తో వేదిక దగ్గరకు చేరిన అనంత్
ఇదిలా ఉంటే అంబానీ ఇంట్లో జరుగుతున్న వివాహానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా విచ్చేశారు. కళ్యాణ మండపంలో కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలుకు ఫోజులిచ్చారు. వీడియోగ్రాఫర్లు కూడా ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!