John Cena Enjoyed Indian Food at Ambani Wedding: డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా ఇటీవల భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. జులైలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి అతడు హాజరయ్యాడు. భారతీయ వస్త్రధారణలో జాన్ సీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంబానీ పెళ్లి సందర్భంగా పలువురు బాలీవుడ్ స్టార్లతో సహా చాలా మంది ప్రముఖులను కలిశాడు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌ను జాన్ సీనా కలిసి చాలా…
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా డ్యాన్స్‌లతో అలరించారు. బ్యాండ్‌మేళం డ్రమ్ములు వాయిస్తుండగా సంగీతానికి తగ్గట్టుగా స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సినీ అవార్డ్స్ ఆస్కార్స్ లేదా అకాడెమీ అవార్డ్స్..ఆస్కార్ అవార్డ్స్ ఉత్సవాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంది.అయితే అలాంటి ఆస్కార్స్ వేదికపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాంటిదే ఒకటి అభిమానులను షాక్ గురి చేసింది. స్టార్ రెజ్లర్ అయిన జాన్ సీనా న్యూడ్ గా స్టేజ్ పైకి వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఆస్కార్స్ వేడుకలో ఈసారి బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ఇచ్చే అవకాశం డబ్ల్యూడబ్ల్యూఈ…
హైదరాబాద్ వేదికగా తొలిసారి డబ్య్లూడబ్య్లూఈ టోర్నమెంట్ జరుగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం 17 ఏళ్ల తర్వాత ఇండియాకి జాన్ సిన రానున్నారు. WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈవెంట్ ఏర్పాటు చేశారు. రేపు గచ్చిబౌలి స్టేడియం వేదికగా సూపర్ ఫైట్ కొనసాగనుంది.
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పుకోనక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో కూడా ధోని ఫ్యాన్ ఫాల్లోయింగ్ తారాస్థాయిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు అది అమెరికాలోని డబ్ల్యూడబ్ల్యూఈకి కూడా పాకినట్లుంది.
డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ స్టార్ జాన్ సెనా ‘బిగ్ బాస్ 13’ విజేత సిద్ధార్థ్ శుక్లా మరణానికి సంతాపం తెలిపారు. సెనా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాలికా వధు’ నటుడి ఫోటోను పోస్ట్ చేస్తూ నివాళులు అర్పించారు. సిద్దార్థ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసిన సెనా ఎలాంటి క్యాప్షన్‌ని ఇవ్వలేదు. దీంతో సిద్ధార్థ్ అభిమానులు “పోస్ట్‌కు ధన్యవాదాలు సెనా” అంటూ కామెంట్లతో ఆ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. వరుణ్ ధావన్, అర్జున్ కపూర్,…
కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ యూఎస్ తో పాటు ఇతర దేశాల్లోనూ కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ ఇండియాలో మాత్రం అన్ని భాషల్లోనూ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 2021లో కొన్ని పెద్ద హాలీవుడ్ సినిమాల విడుదలలను పరిగణనలోకి తీసుకుని సినిమా హాళ్ళపై ఆంక్షలు ఎత్తివేయనున్నారు. ఆగస్టు 5న భారతదేశంలో “సూసైడ్ స్క్వాడ్” విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఇండియాలో రిలీజ్ కావడానికి…