LK Advani: ఎల్కే. అద్వానీ హెల్త్ అప్డేట్ విడుదల!
- ఎల్కే. అద్వానీ హెల్త్ అప్డేట్ విడుదల!
- క్రమక్రమంగా కోలుకుంటున్నారన్న వైద్యులు
- త్వరలో ఐసీయూ నుంచి షిఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్ర నేత ఎల్కే. అద్వానీ (97) ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని.. ఒకటి లేదా రెండు రోజుల్లో ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు తరలించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈనెల 12న ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో అద్వానీ చేరారు. అనారోగ్యం కారణంగా ఐసీయూలో ఉంచినట్లు డాక్టర్ వినిత్ సూరి తెలిపారు. వినిత్ సూరి సంరక్షణలో అద్వానీ కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం క్రమంగా కుదిటపడుతోందని.. త్వరలోనే నార్మల్ వార్డుకు తరలిస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: HMDA: సైకిల్ ట్రాక్ పైకప్పును తొలగించడంపై హెచ్ఎండీఏ వివరణ
Also Read
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
- Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్‌కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
ఈ ఏడాది ఆగస్టులో అద్వానీ సాధారణ వైద్య పరీక్షల కోసం ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు. అలాగే జూలై 3న కూడా ఆసుపత్రిలో చేరి కొద్దిసేపు ఉండి డిశ్చార్జి అయ్యారు. అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఎయిమ్స్‌లో చేరారు. రాత్రి పూట టెస్ట్‌లు చేయించుకుని వెళ్లిపోయారు.
అద్వానీకి ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్నతో సత్కరించారు. నవంబర్ 8, 1927న పాకిస్థాన్‌లోని కరాచీలో ఎల్కే అద్వానీ జన్మించారు. 1980లో సుదీర్ఘకాలం పాటు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయ జీవితం సాగింది. హోంమంత్రి, ఉప ప్రధానమంత్రితో సహా ముఖ్యమైన పాత్రలను నిర్వహించారు. జనతా పార్టీ ప్రభుత్వంలో (1977-79) సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా చేశారు. 1980ల చివరలో రామజన్మభూమి ఉద్యమానికి అద్వానీ నాయకత్వం వహించారు. భారత హోం మంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ జాతీయ భద్రతా వ్యవస్థలో అత్యంత సమగ్రమైన సంస్కరణలను తీసుకొచ్చారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అనుకూలమైన మరియు రాజీలేని విధానాన్ని తీసుకొచ్చారు. కాశ్మీర్లో శాంతిని నెలకొల్పడానికి చిత్తశుద్ధితో పాటు స్థిరమైన ప్రయత్నాలు చేశారు.
ఇది కూడా చదవండి: Health Benefits: ఈ పండు అమృతం.. చలికాలంలో తిన్నారంటే రోగాలు మటుమాయం
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!