West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
- మదర్సాల్లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి..
- సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం సువేందు అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మదర్సాల్లో ‘‘వందేమాతరం’’ పాడటాన్ని తప్పనిసరి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను వెంటనే అమలులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర మదర్సా విద్యా డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. తరగతులు ప్రారంభానికి ముందు జరిగే కార్యక్రమాల్లో వందేమాతరాన్ని తప్పనిసరిగా గానం చేయాలని చెప్పింది. ఈ ఆదేశాలు ప్రభుత్వ మోడల్ మదర్సాలు, ప్రభుత్వ ఎయిడెడ్ మదర్సాలు, గుర్తింపు పొందిన అన్ని మదర్సాలకు వర్తిస్తాయి.
Read Also: Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్‌లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
ఈ నిర్ణయాన్ని మైనారిటీ వ్యవహారాల, మదర్సా విద్యాశాఖ మంత్రి ఖుదీరామ్ టుడు సమర్థించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వందేమాతరం తప్పనిసరిగా ఉందని, మదర్సాల్లో ఎందుకు ఉండొద్దని ప్రశ్నించారు. సంతాలీ భాషలో బోధన జరిగే పాఠశాలల్లో కూడా ఇది అమలులో ఉందని గుర్తుచేశారు. ఇటీవల బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వందేమాతరం గీతాన్ని తప్పనిసరి చేసింది.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!