Harassment: మేనల్లుడి వేధింపులపై ఫిర్యాదు.. యూపీ మహిళను కొట్టి, గుండు గీయించారు..!
- ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ లో దారుణం..
- మేనల్లుడు లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళ..
- మహిళ కాళ్లు
- చేతులు కట్టేసి కొట్టి
- గుండు గీయించిన కుటుంబసభ్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harassment: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్‌లో దారుణం చోటు చేసుకుంది. మేనల్లుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా, ఆమె భర్త మరియు అతని కుటుంబ సభ్యులు సదరు వివాహితపై దాడి చేసి తల గుండు గీయించారు. కాగా, ఈ ఘటన సెప్టెంబర్ 3వ తేదీన జరిగింది. అయితే, దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సదరు మహిళను కొంత మంది చేతులు, కాళ్లు కట్టి ఉంచి.. ఆ వివాహిత యొక్క భర్త చెక్క కర్రతో పదే పదే కొట్టడం కనిపిస్తుంది. అలాగే, నొప్పితో ఏడుస్తున్న ఆమెపై అక్కడ ఉన్న పురుషులు వంతుల వారీగా దాడి చేశారు.
Read Also: Odisha : ఒడిశాలో దారుణం..572మంది గిరిజన బాలికలు, మహిళలపై అత్యాచారం
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ఇక, వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. స్థానిక పోలీసుల దృష్టికి వచ్చింది.. దీనిపై స్పందించిన పోలీసులు దాడి పాల్పడిన మహిళ భర్తతో సహా మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఆమెను లైంగికంగా వేధించిన యువకుడిని సైతం అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశాం.. లోతైనా విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కనౌజ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్‌ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..