Congress: జార్జ్ సోరోస్‌ను విందుకు ఆహ్వానించారన్న కేంద్ర మంత్రి.. శశి థరూర్ సీరియస్..!
- భారత్‌ను అస్థిరపర్చడానికి విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపింది: బీజేపీ
- అమెరికాలో 2009లో ఏర్పాటు చేసిన విందు లిస్టులో జార్జ్ సోరోస్ పేరుంది: కేంద్రమంత్రి పూరి
- జార్జ్ సోరోస్ వ్యాపారవేత్తగానే తెలుసు.. ఏ సంస్థతో సంబంధాలు తెలియదు: ఎంపీ శశిథరూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: భారత్‌ను అస్థిరపర్చడానికి విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని బీజేపీ తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికాలో 2009లో ఏర్పాటు చేసిన డిన్నర్ కు ఆహ్వానితుల జాబితాలో జార్జ్ సోరోస్ పేరును కాంగ్రెస్ ఎంపీ, నాటి విదేశాంగ సహాయమంత్రి శశిథరూర్ చేర్చారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఆ సమయంలో తాను ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
Read Also: Delhi Excise Policy: లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు భారీ షాక్..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ఇక, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. 2009లో వివిధ దేశాలలోని ముఖ్య నేతలు, వ్యక్తుల పేర్లను సేకరించి వారికి ఆహ్వానం పంపించాం.. అప్పుడు సోరోస్ ఓ వ్యాపారవేత్తగానే తెలుసు.. ఆయనకు భారత్‌లోని ఏ సంస్థతో సంబంధాలు ఉన్నాయో నాకు తెలియదన్నారు. దాని గురించి ఆయనతో ఏ రోజు కూడా చర్చించలేదన్నారు. ఆ మీటింగ్ లో గ్లోబల్ వార్మింగ్‌కు పశ్చిమదేశాలదే బాధ్యత అని భారత సర్కార్ ఆరోపనలు చేసింది.. అయితే దానికి ఆయన తీవ్ర అభ్యంతరం తెలపడం మాత్రమే గుర్తుందని శశిథరూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Read Also: YS Jagan Birthday: భయపడే రకం కాదు.. రాష్ట్రవ్యాప్తంగా జగన్ బర్త్‌డే వేడుకలు..
అయితే, రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు సోనియా నేతృత్వం వహించడం సోరోస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కొనసాగించారు. ఇక, జార్జ్ సోరోస్ తమకు పాత మిత్రుడని తెలియజేస్తూ.. 2009లో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీనిపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ సోరోస్‌తో కాంగ్రెస్ నేతలకు ఉన్న సంబంధాలపై కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!