PM Modi: ఎమర్జెన్సీ చీకటి రోజులు.. మరిచిపోలేని కాలం అంటూ ప్రధాని ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశంలో చీకటి అధ్యాయానికి నేటితో 48 ఏళ్ల నిండాయి. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. దీంతో ఈ చర్యను నిరసిస్తూ బీజేపీ, ఆ నాటి రోజుల్ని వ్యతిరేకించిన వారికి నివాళులు అర్పిస్తోంది. 21 నెలల కాలంలో మన దేశ చరిత్రలో మరిచిపోలేని కాలంమని, ఇది రాజ్యాంగ విలువలకు పూర్తిగా వ్యతిరేకం అని ప్రధాని అన్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర బీజేపీ నేతలు ఆ నాటి ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు.
I pay homage to all those courageous people who resisted the Emergency and worked to strengthen our democratic spirit. The #DarkDaysOfEmergency remain an unforgettable period in our history, totally opposite to the values our Constitution celebrates.
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
— Narendra Modi (@narendramodi) June 25, 2023
Read Also: Project k : సినిమాలో కమల్ హాసన్ నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన మేకర్స్..
‘‘ ఎమర్జెన్సీని ఎదిరించి, మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని పటిష్టం చేసేందుకు కృషి చేసిన ధైర్యవంతులందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. #DarkDaysOfEmergency మన చరిత్రలో ఒక మరపురాని కాలంగా మిగిలిపోయింది, మన రాజ్యాంగం జరుపుతున్న విలువలకు పూర్తి విరుద్ధంగా ఉంది’’ అని ప్రధాని ఆరోపించారు. బీజేపీ ఇందిరాగాంధీ ఫోటోతో ‘‘భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం’’ అని పోస్టర్ ని ట్వీట్ చేసింది.
Torture , imprisonment, murder , stifling the voice of free press – 25 th June 1975 symbolises all that and more. Lest you forget what the Emergency imposed on India and Indians entailed ; do watch this video & see what the Congress party is capable of ! #DarkDaysOfEmergency pic.twitter.com/kBlGbcKBSR
— Smriti Z Irani (@smritiirani) June 25, 2023
కేంద్ర మంత్రి ఎమర్జెన్సీపై 5 నిమిషాల వీడియోను ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీకి దారి తీసిన సంఘటనలను వివరించేలా వీడియో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వాన్ని ఆరోపించింది. పత్రికా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థను అణిచివేసినట్లుగా ఈ వీడియో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో చూడండి అంటూ వ్యంగ్యంగా ఆరోపణలు గుప్పించారు. నిరంకుశ పాలకులు ప్రకటించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యం, మానవ హక్కులను దెబ్బతీశాయిన, ఇది ఒక నిర్దిష్ట కుటుంబం, రాజకీయ పార్టీ అహంకారం, అధికారాన్ని అంటిపెట్టుకోవాలనే కోరిక అంటూ మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి, నితిన్ గడ్కరీ ఎమర్జెన్సీపై ట్వీట్ చేశారు.
1975 Emergency: A horrible saga of trampling the Temple of Democracy!#DarkDaysOfEmergency pic.twitter.com/wNJ5xADUwX
— BJP (@BJP4India) June 25, 2023
తాజావార్తలు
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!