Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Uae To Allow Abortion In Cases Of Rape Incest In Big Reform Move

UAE: చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఇస్లామిక్ దేశం.. రేప్, అక్రమ సంబంధాల్లో అబార్షన్‌కి చట్టం..

Published Date :June 21, 2024 , 5:49 pm
By Venu Goapl Reddy
  • చారిత్రాత్మక సంస్కరణ దిశగా యూఏఈ..
  • రేప్ - అక్రమ సంబంధాల్లో అబార్షన్‌కి ఓకే..
  • ఇస్లామిక్ దేశంలో ఇది అతిపెద్ద నిర్ణయం..
  • 120 రోజుల లోపు గర్భానికి మాత్రమే అనుమతి..
UAE: చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఇస్లామిక్ దేశం.. రేప్, అక్రమ సంబంధాల్లో అబార్షన్‌కి చట్టం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

UAE: ఇస్లామిక్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) చారిత్రాత్మక సంస్కరణకు ముందడుగు వేసింది. అత్యాచారం, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్‌కి అనుమతించింది. ఒక ఇస్లామిక్ దేశంలో ఇది అతిపెద్ద నిర్ణయంగా పరిగణించబడుతోంది.ఆ దేశ వైద్య చట్టంలోని 2024 కేబినెట్ రిజల్యూషన్ నెంబర్ 44 ప్రకారం.. ‘‘ గర్భధారణ అనేది ఒక స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమె సమ్మతి లేకుండా సంభోగం కలిగి ఉంటే లేదా మహిళ గర్భం దాల్చడానికి కారణమైన వారు సదరు మహిళ పూర్వీకులు లేదా ఆమె మహర్మ్(వివాహానికి అనర్హులైన) బంధువుల్లో ఒకరిగా ఉంటే’’ అబార్షన్లకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందని UAE ప్రభుత్వ యాజమాన్యంలోని ఆంగ్ల భాషా దినపత్రిక అయిన ది నేషనల్ నివేదించింది.

Read Also: Royal Enfield: అత్యధికంగా అమ్ముడైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350..

అత్యచారం, వివాహేతర సంబంధం వల్ల గుర్భం దాల్చిన మహిళ, గర్భవిచ్ఛత్తికి కొత్త చట్టం అనుమతిస్తుంది. అత్యాచారం లేదా అక్రమ సంబంధం విషయాన్ని బాధితులు తక్షణమే అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. దాన్ని నిరూపించే నివేదికను పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి తీసుకురావాలని తీర్మానం పేర్కొంది. మహిళల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని 120 రోజుల్లోపు గర్భాన్ని మాత్రమే తొలగించేందుకు ప్రభుత్వం అనుమతి కల్పిస్తుంది. ఇదిలా ఉంటే యూఏఈలో కనీసం ఏడాది ఉన్న మహిళలకు మాత్రమే ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది.

యూఏఈ చట్టాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. అయితే, మహిళలకు ఈ నేరాల వల్ల ఎదురయ్యే గర్భధారణన సమస్యను పరిష్కరించేందుకు చట్టాలు కావాలని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ నేరాలకు పాల్పడిన వారికి యూఏఈ చట్టం ప్రకారం యావజ్జీవ శిక్ష విధిస్తారు. ఒక వేళ అమ్మాయి 18 ఏళ్ల లోపు ఉంటే, దివ్యాంగురాలు అయితే మరణశిక్ష విధిస్తారు. ప్రస్తుతం యూఏఈ ప్రవేశపెట్టిన తీర్మానం అధికార గెజిట్‌లో ప్రకటించిన తర్వాత అమలులోకి వస్తుంది. మహిళల హక్కులను ప్రాధాన్యత ఇస్తూ, ఛాందసవాద చట్టాలను మార్చే పనిలో యూఏఈ ఉంది. కొత్త చట్టం మహిళల ఆరోగ్యం, సమానత్వానికి ప్రతీకగా నిలువబోతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • abortion law
  • UAE
  • UAE big reform
  • UAE to allow abortion

తాజావార్తలు

  • Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

  • Lucky Heroine : ఫ్లాప్ హీరోలు ఆమెతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు

  • Samsung Galaxy Z Fold 8: సాంసంగ్ ‘వైడ్’ ఫోల్డబుల్ 5G ఫోన్.. 7.6 అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో

  • Ram Pothineni: నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!

  • Virat Kohli Fans: మీ అభిమానం తగలేయ్య!!.. పేరెంట్స్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టారో చూడండి..

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions