Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Today Modi Cabinet Meet

Modi Cabinet: పీఎంవో కొత్త సేవా తీర్థంలో నేడు కేబినెట్ భేటీ.. వీటిపైనే చర్చ!

Published Date :February 24, 2026 , 8:16 am
By Suresh Maddala
  • పీఎంవో కొత్త సేవా తీర్థంలో నేడు మోడీ కేబినెట్ భేటీ
  • ఉ.11 గంటలకు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం
Modi Cabinet: పీఎంవో కొత్త సేవా తీర్థంలో నేడు కేబినెట్ భేటీ.. వీటిపైనే చర్చ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ మంత్రివర్గ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయం మారింది. సౌత్ బ్లాక్ నుంచి కొత్తగా నిర్మించిన సేవా తీర్థం నిర్మాణంలోకి మార్చబడింది. ఈ సేవా తీర్థంలోనే తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌తో పలు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Modi2 (1)

ఇక ఫిబ్రవరి 13న సేవా తీర్థం కొత్త కార్యాలయాన్ని మోడీ ప్రారంభించారు. ఈ కొత్త కార్యాలయంలోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు సేవా తీర్థం గురించి సౌత్ బ్లాక్‌లో జరిగిన గత మంత్రివర్గ సమావేశంలోనే అనేక జ్ఞాపకాలను మోడీ పంచుకున్నట్లు వర్గాలు తెలిపాయి.

దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మొదటి నాలుగు కేబినెట్ సమావేశాలు స్వాతంత్ర్యం తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ఎలా జరిగాయో మంత్రులకు మోడీ వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సౌత్ బ్లాక్‌లో తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలను కూడా గుర్తు చేసుకున్నారు. సౌత్ బ్లాక్‌లోని వార్ రూమ్‌లో దేశంలోని నాలుగు ప్రధాన యుద్ధాలకు వ్యూహాలను ఎలా రూపొందించారో మోడీ వివరించారు.

ఇది కూడా చదవండి: Jharkhand: కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

గతంలో రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లో ఉన్న కేబినెట్ సెక్రటేరియట్‌ను కూడా సౌలభ్యం కోసం సేవా తీర్థానికి మార్చారు. త్వరలో ప్రధానమంత్రి నివాసం కూడా సేవా తీర్థానికి సమీపంలోనే నిర్మించనున్నారు. ఇది పూర్తైతే కొత్త పార్లమెంట్ భవనం, కొత్త ప్రధానమంత్రి కార్యాలయం, నివాసం.. అన్ని మంత్రిత్వ శాఖలు రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఇది VVIP ల కదలికల వల్ల తరచుగా ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: Krishnamachari Srikkanth: “గంభీర్ ఇప్పటికైనా మారు”.. కోచ్ నిర్ణయాలపై మాజీ చీఫ్ సెలెక్టర్ ఫైర్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • First cabinet
  • Modi cabinet meet
  • PM Modi
  • Seva tirth

తాజావార్తలు

  • SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్

  • Rajya Sabha: 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక.. రేసులో ఎవరున్నారంటే..!

  • Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!

  • Bengal Election: వేదికపై సీఎం యోగి కాళ్లకు నమస్కరించిన సువేందు అధికారి.. వీడియో వైరల్

  • SRH vs RR: దంచి కొట్టిన ఇషాన్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions